నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు ప్రచారకార్యక్రమము 22-02-2015

>> Tuesday, February 24, 2015

నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు ప్రచారకార్యక్రమము 22-02-2015

నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు వాలంటీర్ (నెల్లూరు టీమ్ ఎడ్మిన్) గుమ్మలపూడి సాంబశివ గారు నెల్లూరు విశ్వబ్రాహ్మణ మహాసభ, నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ కార్యవర్గ ప్రమాణ స్వీకరణొత్సము లో మన కళ్యాణమస్తు ని ప్రచారం చేయుటలో ముందడగు వెసినందుకు కళ్యాణమస్తు టీమ్ అందరం ధన్యవాదమలు తెలుపుతున్నాము అలాగే ప్రతీ జిల్లాలోను ఇదే వీధంగా జరుపుటకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాము.
అలాగే Srinivas Achari Bolloji Viswakarma గారు కూడా సాంబ గారికి తోడ్పాటు అందించారు.

నెల్లూరు లో వివాహవిషయమై సంప్రదించగలవారు
7306370950 ( గుమ్మలపూడి సాంబశివ గారు్)
గారిని సంప్రదించ గలరని ఆశిస్తున్నాము

ఇట్లు
విశాఖ కళ్యాణమస్తు వాలంటీర్
లోపింటి శ్రీనివాసరావు








Read more...

మహాశివరాత్రి సందర్బముగా మా దేవాలయాలలో 17-02-2015 న జరిగిన ఉత్సవములు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణము మరియు రుద్రాభిషేములు

మహాశివరాత్రి సందర్బముగా మా దేవాలయాలలో 17-02-2015 న జరిగిన ఉత్సవములు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణము మరియు రుద్రాభిషేములు అందులో మన కళ్యాణమస్తు ప్రచారం కూడా జరిగినది







































Read more...

ఈ బ్లాగు గురించి

ఆధ్యాత్మికత

lopintisri


Copyright 2008.

http://www.viswabrahamanaap.com, All rights reserved & Design by Lopintisri.


  © Free Blogger Templates Skyblue by Ourblogtemplates.com 2008

Back to TOP